Type Here to Get Search Results !

TET CHILD DEVELOPMENT AND PEDAGOGY MCQ TEST SERIES NO-7| Practice Questions & Answers

DSC/TET Child Development and Pedagogy MCQ Test-11 | Practice Questions & Answers

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/24
గిల్ఫర్డ్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనిది
1. ధారాళత
2. అనమ్యత
3. సహజత్వం
4. పునర్నిర్వచనం
2/24
కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ
1. వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ
2. శిక్షనుండి తప్పించుకొనేందుకు విధేయత
3. అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే రీతి
4. ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు
3/24
వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఈ రక్షక తంత్రం
1. ప్రతిగమము
2. స్వైరకల్పన
3. ప్రక్షేపణం
4. విస్థాపనం
4/24
వ్యక్తియొక్క సంఘటిత ప్రవర్తనా నమూనాలకు కారణభూతమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజె ఇలా పిలిచారు
1. సాంశీకరణ
2. అనుకూలత
3. స్కీమాటా
4. అనుగుణ్యత
5/24
ముఠాదశ అని పిలువడే దశ
1. శైశవ దశ
2. పూర్వ బాల్యదశ
3. కౌమార దశ
4. ఉత్తర బాల్యదశ
6/24
తనక్రొత్త బట్టలు పాడౌతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొన కూడదనుకున్న పిల్లవాడు, పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితమవడంలోని సంఘర్షణ
1. ఉపగమ - పరిహార
2. ఉపగమ - ఉపగమ
3. పరిహార - పరిహార
4. ద్వి ఉపగమ - పరిహార
7/24
క్రింది వానిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష
1. బెల్ సర్దుబాటు శోధిక
2. ఆత్మవిశ్వాస శోధిక
3. విన్లాండ్ సాంఘిక పరిపక్వత స్కేలు
4. ఇతివృత్తి గ్రాహ్యక పరీక్ష
8/24
చిన్న పిల్లల్లా ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహవాతావరణం గల పిల్లల్లో ఉంటాయి
1. శిశువును అంగీకరించడం
2. సామరస్యం మంచి సర్దుబాటు
3. స్థిరమైన ఖచ్చితమైన క్రమశిక్షణ
4. అతిసంరక్షణ అతిగారాబం
9/24
సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణం
1. ఆత్మన్యూనత
2. ఉద్వేగ అస్థిరత
3. మంచి మానసిక ఆరోగ్యం
4. అవాస్తవ దృక్పథం
10/24
గోల్మన్ ప్రకారం ఇతరులను అర్థం చేసుకోవడం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును
1. సాంఘిక పరిచయం
2. స్వయం పరిచయం
3. స్వీయ నిర్వహణ
4. సంబంధాల నిర్వహణ
11/24
ఒక ప్రయోగంలో కారణం పాత్రను పోషించే చరం
1. పరతంత్ర చరం
2. స్వతంత్ర చరం
3. జోక్య చరం
4. ఏచరమూ కాదు
12/24
గెస్టాల్ట్ వాదం నుండి ఆవిర్భవించిన సిద్ధాంతం
1. కార్యసాధక నిబంధనం
2. సంప్రదాయ నిబంధనం
3. యత్న-దోష అభ్యసనం
4. అంతరృష్టి అభ్యసనం
13/24
సరికాని జతను గుర్తించండి
1. పరిశీలనాభ్యసనం - బండూరా
2. బోధనా సిద్ధాంతం - బ్రూనర్
3. అంతరృష్టి అభ్యసనం - పావ్లోవ్
4. యత్నదోష సిద్ధాంతం - ధార్న్ డైక్
14/24
సిద్ధాంతాలు, సూత్రాలు క్రింది భావనా రకానికి చెందును
1. సంయోజిత భావన
2. వియోజిత భావన
3. సంబంధిత భావన
4. సరళ భావన
15/24
పూర్తిగా నేర్చుకున్న లేదా చేసిన పనుల కంటే మధ్యలో వదిలివేసిన విషయాలు లేదా పనులు బాగా జ్ఞాపకం వుండడాన్ని యిలా పిలుస్తారు.
1. డెజావూ
2. జైగార్నిక్ ప్రభావం
3. హాలో ప్రభావం
4. సమగ్రాకృతి
16/24
డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం
1. సంసిద్ధతా నియమం
2. అభ్యాస నియమం
3. ఫలిత నియమం
4. అవరోధ నియమం
17/24
క్రొత్తగా నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కల్గించడాన్ని ఇలా పిలుస్తారు
1. పురోగమన అవరోధం
2. డెజావూ
3. తిరోగమన అవరోధం
4. త్వరిత సమైక్యస్మృతి
18/24
ఏ విధమైన ఆధారం లేకుండా తొలుత నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే స్మృతి ప్రక్రియ రకం
1. గుర్తింపు
2. పునఃస్మరణ
3. త్వరితసమైక్య స్మృతి
4. పునరభ్యసనం
19/24
ఒక కృత్యాన్ని నిర్వహిస్తూ విద్యార్థి బోర్ ఫీలయితే, అది క్రింది దానికి చిహ్నం
1. విద్యార్థికి సవరణాత్మక బోధన అవసరం
2. విద్యార్థి ప్రజ్ఞావంతుడు కాడు
3. కృత్యము యాంత్రికంగా తయారయ్యింది.
4. విద్యార్థి తక్కువస్థాయి సాధనకలవాడు
20/24
ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని అవరోధపరిస్తే లేక తగ్గిస్తే దానిని యిలా పిలుస్తారు.
1. అనుకూల అభ్యసనబదలాయింపు
2. ప్రతికూల అభ్యసనబదలాయింపు
3. శూన్య అభ్యసనబదలాయింపు
4. ద్విపార్శ్వ అభ్యసనబదలాయింపు
21/24
వైగోట్స్కే భాషావికాసంలో మూడు సంవత్సరాల వయస్సులో కనబడే ప్రసంగం
1. ప్రైవేటుప్రసంగం
2. నిశ్శబ్ద అంతర్గతప్రసంగం
3. సాంఘికప్రసంగం
4. బాహ్యప్రసంగం
22/24
సరియైన ప్రవచనాన్ని ఎంపిక చేయండి
1. శ్రేష్ఠగ్రహణ మంత్రణం మిశ్రమ పద్ధతి
2. నిర్దేశిత మంత్రణం మంత్రణార్థి కేంద్రంగా వుంటుంది
3. అనిర్దేశిత మంత్రణం మంత్రణకుని కేంద్రంగా వుంటుంది
4. అనిర్దేశిత మంత్రణంలో మంత్రణకుడు సమస్యకు పరిష్కారాన్ని నిర్దేశిస్తాడు.
23/24
లేఖన సంబంధ వైకల్యం
1. డిస్లెక్సియా
2. డిస్ ఫేసియా
3. డిస్ గ్రాఫియా
4. డిస్కాలిక్యులియా
24/24
పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు, ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యాహక్కు చట్టం - 2009 లోని విభాగం
1. అధ్యాయం I
2. అధ్యాయం III
3. అధ్యాయం VIII
4. షెడ్యూలు
TET Child Development and Pedagogy MCQ Test 6
TET Child Development and Pedagogy MCQ Test 5
TET Child Development and Pedagogy MCQ Test 4
TET Child Development and Pedagogy MCQ Test 3
TET Child Development and Pedagogy MCQ Test 2
TET Child Development and Pedagogy MCQ Test 1
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Section