How to Attempt the MCQ Test
- Choose one option from the given 4 alternative options.
- Your chosen option will appear in grey color.
- After attempting all the questions, click the Submit button.
- Correct answers will be shown in green color.
- Wrong answers will be shown in red color.
- Your score will be displayed after submission.
- Every correct answer gives 1 mark.
- Every wrong answer deducts 1/4 mark from your total score.
1/10
సంసర్గ క్రీడ ఈ దశకు చెందిన వికాస కృత్యం ?
2/10
సాంఘికక్రీడ ఈ దశకు చెందిన వికాస కృత్యం ?
3/10
ఏకాంతరక్రీడ ఈ దశకు చెందిన వికాస కృత్యం ?
4/10
ఈ క్రింది వానిలో పూర్వబాల్యదశ కు సంబందించని దానిని గుర్తించండి ?
5/10
ఈ క్రింది వానిలో ఉత్తర బాల్యదశకు చెందినది?
6/10
తాను నడుస్తుంటే సూర్యుడు తనతో పాటే నడుస్తున్నాడని భావించే పిల్లవాడు జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాససిద్దాంతం ప్రకారం ఏ వికాసదశకు చెందుతాడు?
7/10
జీవులను సజీవులు, నిర్జీవులుగా వర్గీకరించిన పిల్లవాడు పియాజే సంజ్ఞానాత్మక వికాససిద్దాంతం ప్రకారం ఏ వికాసదశకు చెందుతాడు ?
8/10
జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాససిద్దాంతం ప్రకారం“ప్రాణం ఉన్న వస్తువులు, ప్రాణం లేని వస్తువుల మధ్య భేధాలు గుర్తించలేని వారు ఏ వికాసదశకు చెందుతాడు ?
9/10
వసంత్ అను పిల్లవాడు దయ్యాల గురించి అంతర్గతం చేసుకొని మాట్లాడుతున్నాడు. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాససిద్దాంతం ప్రకారం వసంత్ అను పిల్లవాడు ఏ దశకు చెందుతాడు ?
10/10
ఆపిల్స్, ఆరెంజ్, అరటి, బత్తాయి పండ్లను రంగు, రుచి, ఆకారం ఆధారంగా వర్గీకరించిన పిల్లవాడు పియాజే సంజ్ఞానాత్మక వికాససిద్దాంతం ప్రకారం ఏ వికాసదశకు చెందుతాడు ?