TET CHILD DEVELOPMENT AND PEDAGOGY MCQ TEST SERIES NO-6| Practice Questions & Answers
Current affairs adda
April 27, 2025
DSC/TET Child Development and Pedagogy MCQ Test-11 | Practice Questions & Answers
How to Attempt the MCQ Test
- Choose one option from the given 4 alternative options.
- Your chosen option will appear in grey color.
- After attempting all the questions, click the Submit button.
- Correct answers will be shown in green color.
- Wrong answers will be shown in red color.
- Your score will be displayed after submission.
- Every correct answer gives 1 mark.
- Every wrong answer deducts 1/4 mark from your total score.
1/15
కింది వానిలో సరికాని వాక్యాన్ని ఎంపికచేయండి.
1)వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
2)వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము
3)వికాసం సంచితమైనది
4)వికాసం ఒక పరస్పర చర్య
2/15
పియాజే ప్రకారం అంతర్భుద్ది దశలో పిల్లలలో ఉండే పరిమితి
1) వస్తుస్థిరత్వం
2) జంతువాదం
3) అహంకేంద్రవాదం
4)అవిపర్యయాత్మక భావనాలోపం
3/15
కోల్బర్గ్ ప్రకారం 'మంచి బాలుని నీతి' కనబడే దశ
1)పూర్వ సంప్రదాయ స్థాయి - 1వ దశ -
2) పూర్వ సంప్రదాయ స్థాయి - 2వ దశ
3)సంప్రదాయ స్థాయి - 3వ దశ
4)సంప్రదాయ స్థాయి - 4వ దశ
4/15
పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడిన వారు
1)చోమ్ స్కీ
2)బందూరా
3) స్కిన్నర్
4) కోల్బర్గ్
5/15
వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ
1)ఆర్మీ ఆల్ఫా పరీక్ష
2)ఆర్మీ బీటా పరీక్ష
3)రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్
4)వెప్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్
6/15
సమాంతర క్రీడలో పిల్లలు
1)ఇతరుల ఆటను అనురిస్తారు
2)ఇతరులతో కలిసి ఆడుకుంటారు
3)స్నేహితులతో మాత్రమే ఆడుకుంటారు
4)తమ ఆటవస్తువులు ఇతరులతో పంచుకుంటారు
7/15
'would' అనే పదం పలకటం నేర్చుకున్న విద్యార్థి ‘could'అనే పదం పలకటం నేర్చుకున్నప్పుడు ఉండే అభ్యసన బదలాయింపు రకం
1)అనుకూల
2)ప్రతికూల
3)శూన్య
4)ద్విపార్శ్వ
8/15
గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉంటే అది,
1) పురోగమన అవరోధం
2)తిరోగమన అవరోధం
3) డెజావూ
4)దమనం
9/15
వైగోట్స్కే ప్రకారం పిల్లలలో 'సాంఘిక ప్రసంగం' ప్రారంభమయే వయస్సు
1)1 సంవత్సరం
2)2 సంవత్సరాలు
3)3 సంవత్సరాలు
4)4 సంవత్సరాలు
10/15
పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంటశబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలజలం స్రవించటం అనేది
1)నిబంధిత ఉద్దీపన
2)నిర్నిబంధిత ఉద్దీపన
3)నిబంధిత ప్రతిస్పందన
4)నిర్నిబంధిత ప్రతిస్పందన
11/15
కార్యసాధక నిబంధనంలో
1)అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకం
2)ఉద్దీపనకు, ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడును
3) ఉద్దీపనను ముందుగానే చూపించాలి
4)పునర్బలనం ఇవ్వరు
12/15
బందూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకాలలో ఒకటి
1)నిరంతర పునర్బలనం
2) ప్రాధమిక పునర్బలనం
3) ప్రత్యక్ష పునర్బలనం
4)గౌణ పునర్బలనం
13/15
డిస్ గ్రాఫియా అనేది
1)భాషణ-భాషాసంబంధ వైకల్యం
2)పఠనపరమైన వైకల్యం
3) రాతపరమైన వైకల్యం
4) గణితపరమైన వైకల్యం
14/15
NCF 2005 లో 2వ అధ్యాయం దీనిని గూర్చి తెలుపుతుంది.
1)అభ్యసనం - జ్ఞానం
2)పాఠశాల తరగతి వాతావరణం
3)సంస్థాగత సంస్కరణలు
4)విద్యాప్రణాళిక
15/15
ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ
1)చలనచిత్రాలు
2)బులెటిన్ బోర్డు
3)చార్టు
4)నల్లబోర్డు