Type Here to Get Search Results !

DSC/TET Child Development and Pedagogy MCQ Test-12 in telugu | Practice Questions & Answers

DSC/TET Child Development and Pedagogy MCQ Test-12 in telugu | Practice Questions & Answers

DSC Child Development and Pedagogy MCQ Test-12

Child Development and Pedagogy multiple choice questions and answers for TG/AP TET

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/19
శిశువు మొదట పురుషులందరిని 'నాన్న' అని, స్త్రీలందరిని 'అమ్మ' అని తర్వాత ఈ మాటలను తన సొంత అమ్మ, నాన్నలకే పరిమితం చేయడంలో కన్పించే వికాస సూత్రం ?
1) వికాసం క్రమానుగతమైంది.
2) వికాసం సంచితమైంది
3) వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది
4) వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట ప్రతి స్పందనలకు పయనిస్తుంది.
2/19
తన మేధస్సును వేధిస్తున్న సమస్యకు పరిష్కారం లభించిన ఆర్కిమెడిస్ ‘యురేకా’ అని అరవడం ఏ అభ్యసనా సిద్ధాంతంలో కనిపిస్తుంది?
1) యత్న దోష అభ్యసన సిద్ధాంతం
2) అంతర దృష్టి అభ్యసన సిద్ధాంతం
3) శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం
4) కార్యసాధక నిబంధనం
3/19
టెన్నిస్ ఆడుతూ స్క్వాష్ ఆడటం మొదలు పెట్టిన క్రీడాకారుడు టెన్నిస్ ఆడటం మర్చిపోవడమనేది?
1) తిరోగమన అవరోధం
2) పురోగమన అవరోధం
3) ప్రేరేపిత విమతి
4) ఉద్వేగాత్మక కలత
4/19
విద్యా మనోవిజ్ఞాన శాన పితా
1) విల్ హెమ్ ఊంట్
2) విలియం జేమ్స్
3) జాన్ ఫ్రెడ్రిచ్ హెర్బర్ట్
4) బి.ఎఫ్. స్కిన్నర్
5/19
అకారాలను ప్రకార్యాలను సమైక్యంచేసి విశదపర్చే సంక్లిష్ట ప్రక్రియే వికాసమన్నది ఎవరు?
1) అండర్సన్
2)గెసెల్
3)క్రైగ్
4) ఉడవర్త్
6/19
కింది వాటిలో అభ్యసన లక్షణం కానిదేది?
1) అభ్యసనం సార్వత్రికం
2) అభ్యసనం ప్రక్రియేగాని ఫలితం కాదు
3) అభ్యసనం సంచితమైంది
4)పరిణితి వలన కలిగే మార్పు
7/19
కిషోర్ అనే విద్యార్ధి తరగతి గదిలో విచారంగా మందకోడిగా ఉండి ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడు. హిప్పోక్రేటిస్ ప్రకారం కిషోర్ ఏవర్గానికి చెందిన వాడు
1) ఔత్సాహికుడు
2) విషణ్ణువు
3) పైత్యప్రకృతి కలవాడు
4) శ్లేష్మ ప్రకృతి కలవాడు.
8/19
మేజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్: ప్రయోగాత్మక అధ్యయనాలు గ్రంధ రచయిత ఎవరు?
1) ఆల్ఫెడ్ బిన్
2) గోల్మన్
3) ధారన్ డైక్
4) హో వర్డ్ గార్డనర్
9/19
ఇంటికి తాళం వేసి పలుమార్లు లాగడం వంటి అర్ధరహిత పనులు చేయడాన్ని ఏమంటారు?
1) సైకోస్తీనియా
2) డిస్క్రిఫియా
3) ఆగ్రాఫియా
4) డిస్ ఫేసియా
10/19
ఉద్దీపనల తీరుకు సరిపోయే అతి సరళమైన వ్యవస్థీకరణను ఏమంటారు?
1) జైగార్నిక్ ఎఫెక్ట్
2) హాలో ఎఫెక్ట్
3) వాన్ రెస్టార్ఫ
4) ప్రాగ్నాంజ్
11/19
తల్లిని చూసి ఉదయాన్నే ఇంటి ముందు శుభ్రం చేయడం నేర్చుకున్న అమ్మాయిని తక్షణమే అభినందించడమనేది ?
1) స్వీయ పునర్బలనం
2) ప్రత్యక్ష పునర్బలనం
3) పరోక్ష విద్య
4) ప్రత్యక్ష, పరోక్ష పునర్బలనం
12/19
పాఠశాలలోని విద్యార్థులు చట్టం, ధర్మం, ప్రకారం నడుచుకోవాలని భావించడం కోల్ బర్గ్ సాంప్రదాయం నైతిక స్థాయిలోని ఏదశను చూపిస్తుంది?
1) నాల్గో దశ
2) మూడో దశ
8) రెండో దశ
4) మొదటి దశ
13/19
రోషాక్ సిరా మరకల పరీక్షలో నిర్ణాయకం కానిది ఏది?
1) రంగు
2) రూపం
3) కదలిక
4) జంతుభాగాలు
14/19
ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం విద్యార్థులు కౌమార దశలో ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట స్థితి?
1) శ్రమ-న్యూనత
2) సాన్నిహిత్యం - వేర్పాటు
3) ఉత్పాదకత - స్తబ్దత
4) గుర్తింపు - పాత్ర గందరగోళం
15/19
రమేష్ సైకిల్ తొక్కడం తెలుసు కాని గురుత్వకేంద్ర భావనను అర్ధం చేసుకోలేడు. జీన్ పియాజె సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం రమేష్ ఏదశకు చెందినవాడు?
1) ఇంద్రియ చాలక దశ
2) పూర్వ ప్రచాలక దశ
3) మూర్త ప్రచాలక దశ
4) అమూర్త ప్రచాలక దశ
16/19
కింది వాటిలో అశాబ్దిక పరీక్ష కానిదేది?
1) ఆర్మీ బీటా పరీక్ష
2) ఆర్మీ ఆల్ఫా పరీక్ష
3) డ్రా ఎ పర్సన్ టెస్ట్
4) ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష
17/19
పిల్లలకు భాషార్జన సామర్ధ్యం పుట్టుక తోనే ఉంటుంది. దీనినే 'గవర్నమెంట్ బైండింగ్' సిద్దాంతం అని చెప్పిన బాషా వికాస సిద్ధాంత కర్త ఎవరు?
1) నోమ్ చోమ్ స్కీ
2) హాలిడే
3) సీషోర్
4) అల్బర్ట్ బండూర
18/19
ఏ వయస్సులో శిశువులో అసూయ ఏర్పడుతుంది?
1) 3 నెలలు
2) 6 నెలలు
3) 12 నెలు
4) 18 నెలలు
19/19
క్లాస్ లో ఎప్పుడు సమాధానం చెప్పే రాజేష్ హఠాత్తుగా సమాధానం తెల్సినా చెప్పడం మానేశాడు. అబ్రహాం మాస్లో ప్రకారం రాజేష్ ఏ అవసరం కోసం పరితపిస్తున్నాడు?
1) ఆత్మ ప్రస్థావన
2) గుర్తింపు
3)ప్రేమ
4) రక్షణ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section