Type Here to Get Search Results !

DSC Perspectives in Education MCQ Test-8 in Telugu | AP/TG DSC Practice

DSC Perspectives in Education MCQ Test-8 in Telugu | AP/TG DSC Practice

DSC Perspectives in Education MCQ Test-8

Perspectives in education multiple choice questions and answers for TG/AP DSC

Practice the most important multiple-choice questions of Perspectives in Education for the DSC exam.Test your knowledge and get ready to succeed!

ఇచ్చిన నాలుగు ఆప్షన్ లలో సరైన ఆప్షన్ పై క్లిక్ చేయండి.

టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ ను క్లిక్ చేయండి.

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/25
త్రిధ్రువ విద్యా ప్రక్రియకు సంబంధించి సరైంది –
1) ఉపాధ్యాయుడు ,తల్లిదండ్రులు, విద్యార్థులు
2) విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజం
3) విద్యార్థులు, ఉపాధ్యాయులు ,సమాజం
4) ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ,సమాజం
2/25
ఇస్లాం విద్యావిధానంలో గురువులను ఏమని పిలిచేవారు?
1) మౌల్వి
2) అతిగురు
3) ప్రవక్త
4) ఆచార్య
3/25
మొదటి మక్తబ్ను మహ్మద్ ఘోరీ భారతదేశంలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు?
1) ఔరంగాబాద్
2) అమృత్సర్
3) అహ్మదాబాద్
4) అజ్మీర్
4/25
ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాల
1) మక్తాబ్
2) మదరసా
3) మదరసా ఐలా
4) పైవన్నీ
5/25
కంపెనీకి ఉన్న తక్కువ వ్యయంతో అందరికీ విద్య అందించడం సాధ్యం కాదు. అందుకే కంపెనీ ధనవంతులకు మాత్రమే విద్య అందించడం కోసం ప్రతిపాదించిన సిద్ధాంతం?
1) వడపోత సిద్ధాంతం
2) అధోముఖ వడపోత సిద్ధాంతం
3) విద్యా సిద్ధాంతం
4) ఏదీకాదు
6/25
ఛార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్స్ పుస్తకంలో భారతీయులను బాగుపరచాలంటే కింది చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు?
1) ఆంగ్ల భాష
2) విద్యను అందించడం
3) క్రైస్తవ మత వ్యాప్తి
4) పైవన్నీ
7/25
'భారతదేశంలో ఉన్న పుస్తకాలన్నీ ఐరోపా ఖండంలో ఒక గ్రంథాలయంలోని ఒక అలమరాకు కూడా సరిపోవు' అని పేర్కొంది ఎవరు?
1) ఉడ్
2) లార్డ్ మెకాలే
3) హంటర్
4) ఛార్లెస్ గ్రాంట్
8/25
ఆంగ్ల భాష కోసం ఉద్యమించిన సంఘసంస్కర్త
1) కందుకూరి వీరేశలింగం
2) రాజా రామ్మోహన్ రాయ్
3) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
4) అందరూ
9/25
కింద పేర్కొన్న విషయాల్లో ఉడ్ తాకీదు ఫలితం కానిది?
1) రాష్ట్రాల విద్యాశాఖల ఏర్పాటు
2) బొంబాయి విశ్వవిద్యాలయం ఏర్పాటు
3) మహిళా విశ్వవిద్యాలయాల ఏర్పాటు
4) తటస్థ మత విధానాన్ని అనుసరించడం
10/25
. భారతదేశ చరిత్రలో ‘ప్రజ్ఞావంతుల కాలం’గా గుర్తించిన కాలం?
1) 1814-1845
2) 1813-1834
3) 1823-1944
4) 1803-1824
11/25
'భారతదేశ ఆధునిక విద్యకు పోర్చుగీసు వారే ఆద్యులు' అని అభిప్రాయపడింది ఎవరు?
1) సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్
2) రాజా రామ్మోహన్ రాయ్
3) క్యాంప్ బెల్
4) ఎస్.ఎస్.ముఖర్జీ
12/25
ఇస్లాం విద్యా విధానానికి సంబంధించి కిందివాటిలో సరికానిది?
1) ఇస్లాం విద్య బిస్మిల్లా అనే వేడుకతో ప్రారంభమవుతుంది.
2) ఇస్లాం కాలంలో అందరికీ విద్యా సౌకర్యం ఉంది
3) ఈ విద్యాబోధనా భాషలు ఉర్దూ అరబిక్
4) ఉపాధ్యాయులకు దండించే అధికారం ఉండేది
13/25
ప్రాథమిక విద్యలో ఒక ప్రధాన అవరోధంగా హర్టాగ్ కమిటీ దేన్ని గుర్తించింది?
1) పాఠశాల భవనాల కొరత
2) మరుగుదొడ్ల కొరత
3) వ్యర్థత ,నిలుపుదల
4) తాగునీటి సౌకర్యం లేకపోవడం
14/25
కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.
1) CABE 1921
2) బేసిక్ ఎడ్యుకేషన్ 1935
3) గోఖలే తీర్మానం 1911
4) ఆర్థిక మాంద్యం 1929
15/25
కేంద్ర విద్యా సలహామండలి(సీఏబీఈ)ని 1929లో రద్దు చేసి తిరిగి ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1930
2) 1932
3) 1934
4) 1935
16/25
భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ ను నియమించిన గవర్నర్ జనరల్
1) రిప్పన్
2) హర్టాగ్
3) కర్జన్
4) ఎవరూ కాదు
17/25
ఉపాధ్యాయులుగా శిక్షణ పొందినవారే ఉండాలని చెప్పిన మొదటి కమిషన్
1) ఉడ్
2) సార్జంట్
3) హంటర్
4) సాడ్లర్
18/25
హలక్ బందీ అనే పాఠశాలను ఎక్కడ స్థాపించారు?
1) కలకత్తా
2) మద్రాసు
3) ఆగ్రా
4) బొంబాయి
19/25
తొలి భారతీయ విద్యా కమిషన్ అని దేన్ని అంటారు?
1) హంటర్ కమిషన్
2) హర్టాగ్ కమిటీ
3) భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్
4) సార్జంట్ కమిషన్
20/25
దిల్లీలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి దేని ఫలితంగా ఏర్పడింది?
1) సార్జంట్ నివేదిక
2) హంటర్ కమిషన్
3) హర్టాగ్ కమిటీ
4) సాడ్లర్ కమిషన్
21/25
అన్ని విద్యా కార్యక్రమాలు కట్టుదిట్టంగా అమలు చేస్తే ఎన్ని సంవత్సరాల్లో భారతదేశం సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుందని సార్జంట్ కమిటీ పేర్కొంది?
1) 40
2) 30
3) 50
4) 60
22/25
బ్రిటిష్ కాలంలో భారతదేశంలో ప్రతి ప్రావిన్స్ లో 'డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్' స్థాపించాలని ప్రతిపాదించినవారు?
1) హంటర్ కమిషన్
2) ఉడ్స్ డిస్పాచ్
3) లార్డ్ రిప్పన్
4) విలియం బెంటింక్
23/25
అధోముఖ వడపోత సిద్ధాంతం అని దేనికి పేరు?
1) 1813 ఛార్టర్ చట్టం
2) లార్డ్ మెకాలే ప్రతిపాదనలు
3) యశ్పాల్ కమిటీ
4) సాడ్లర్ కమిషన్
24/25
. 'ఎంప్లాయిమెంట్ బ్యూరో'ను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది?
1) ఉడ్స్ డిస్పాచ్
2) హర్టాగ్ కమిటీ
3) హంటర్ కమిటీ
4) సార్జంట్ కమిటీ
25/25
ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు?
1) 1917
2) 1919
3) 1918
4) 1920
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Section