Type Here to Get Search Results !

DSC Perspectives in Education MCQ Test-7 in Telugu | AP/TG DSC Practice

DSC Perspectives in Education MCQ Test 7 in Telugu | AP/TG DSC Practice

DSC Perspectives in Education MCQ Test-7

Perspectives in education multiple choice questions and answers for TG/AP DSC

Practice the most important multiple-choice questions of Perspectives in Education for the DSC exam.Test your knowledge and get ready to succeed!

ఇచ్చిన నాలుగు ఆప్షన్ లలో సరైన ఆప్షన్ పై క్లిక్ చేయండి.

టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ ను క్లిక్ చేయండి.

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/30
కిందివాటిలో మాధ్యమిక విద్యా కమిషన్ సిఫారసు కానిది
1) మాధ్యమిక విద్యా కాల పరిమితి ఏడేళ్లుగా ఉండాలి.
2) గ్రామీణ పాఠశాలలో వ్యవసాయ కోర్సులు ఏర్పాటు చేయాలి.
3) మాధ్యమిక స్థాయిలో విషయ తంత్ర ప్రశ్నలు ప్రవేశపెట్టాలి.
4) పని అనుభవాన్ని తప్పనిసరిగా బోధించాల్సిన అవసరం ఉంది.
2/30
ఇంటర్ విద్యను రద్దు చేసి ఉన్నత పాఠశాలలో కలపాలని సూచించిన విద్యా కమిషన్ ఏది?
1) రాధాకృష్ణన్ కమిషన్
2) కొఠారి కమిషన్
3) మాధ్యమిక విద్యా కమిషన్
4) ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్
3/30
పరీక్ష విధానాన్ని సంస్కరించి, దానిలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రవేశపెట్టాలని సూచించిన విద్యా కమిషన్ ఏది?
1) సార్జెంట్ కమిషన్
2) సెకండరీ విద్యా కమిషన్
3) కొఠారి కమిషన్
4) ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్
4/30
1947 నాటికి భారతదేశ అక్షరాస్యత రేటు ఎంత?
1) 16%
2) 17%
3) 14%
4) 15%
5/30
ఎవరి ఆధ్వర్యంలో 1952లో మాధ్యమిక విద్యా కమిషన్ ఏర్పాటైంది?
1) కేంద్ర ప్రభుత్వం
2) NCERT
3) CABE
4) రాష్ట్ర ప్రభుత్వం
6/30
ప్రతీ పరీక్షలో ఎంత శాతం లక్ష్యాత్మక ప్రశ్నలు ప్రవేశపెట్టాలని లక్ష్మణ స్వామి మొదలియార్ సూచించారు?
1) 15-40%
2) 10-30%
3) 20-35%
4) 15-35%
7/30
దేశవ్యాప్తంగా మాధ్యమిక విద్యను సమన్వయం చేయడానికి కేంద్రీయ మాధ్యమిక విద్యా పరిషత్ను స్థాపించాలని సూచించిన విద్యా కమిషన్ ఏది?
1) రాధాకృష్ణన్ కమిషన్
2) కొఠారీ కమిషన్
3) సెకండరీ విద్యా కమిషన్
4) ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ
8/30
ఏ కమిటీ సూచనల మేరకు 1953 నుంచి అధ్యాపకుల వేతనాలు మెరుగయ్యాయి?
1) మొదలియార్ కమిషన్
2) రాధాకృష్ణన్ కమిషన్
3) సార్జెంట్ కమిషన్
4) సాడ్లర్ కమిషన్
9/30
విద్యా దశల్లో సాధారణ విద్య అంతర్భాగంగా పని అనుభవాన్ని ప్రవేశ పెట్టాలి' అని పేర్కొన్న విద్యా కమిషన్?
1) సెకండరీ విద్యా కమిషన్
2) కొఠారీ కమిషన్
3) రామ్మూర్తి కమిషన్
4) జనార్ధన్రెడ్డి కమిషన్
10/30
1968 జాతీయ విద్యా విధానానికి ఆధారం ఏది?
1) ప్రభుత్వ ప్రణాళిక
2) సెకండరీ విద్యా కమిషన్
3) కొఠారీ కమిషన్
4) ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్
11/30
కొఠారీ కమిషన్కు సంబంధించి కిందివాటిలో సరైంది–
1) ఒక కిలోమీటరు దూరంలో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి.
2) విద్య అనేది వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలి.
3) బాలికల విద్యను ప్రోత్సహించాలి.
4) పైవన్నీ
12/30
ప్రాథమిక స్థాయిలో ట్యూషన్ ఫీజు విధించరాదు’ అని పేర్కొన్న విద్యా కమిషన్?
1) ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ
2) 1968 జాతీయ విద్యా విధానం
3) కొఠారీ కమిషన్
4) మొదలియార్ కమిషన్
13/30
భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దు కుంటుంది” అనే వాక్యంతో ఏ కమిషన్ తన నివేదికను ప్రారంభించింది?
1) మొదలియార్ కమిషన్
2) రాధాకృష్ణన్ కమిషన్
3) కొఠారీ కమిషన్
4) 1968 జాతీయ విద్యా విధానం
14/30
కొఠారీ కమిషన్ ప్రకారం మాధ్యమిక ఉపాధ్యాయుల శిక్షణ కాలం ఎంత?
1) ఏడాది
2) రెండేళ్లు
3) మూడేళ్లు
4) నాలుగేళ్లు
15/30
కొఠారి కమిషన్ నివేదిక తక్షణ ఫలితం
1) 10 + 2 + 3 విద్యా విధానం
2) మాతృభాషలో బోధన
3) NSS ఏర్పాటు
4) 1968 జాతీయ విద్యా విధానం
16/30
మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలని పేర్కొన్న కమిషన్?
1) రామ్మూర్తి కమిషన్
2) మాధ్యమిక విద్యా కమిషన్
3) కొఠారీ కమిషన్
4) జనార్ధన్ రెడ్డి కమిషన్
17/30
వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలలను ప్రారంభించాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది?
1) సెకండరీ విద్యా కమిషన్
2) భారతీయ విద్యా కమిషన్
3) భావ సమైక్యత కమిటీ
4) విశ్వవిద్యాలయాల కమిషన్
18/30
భారతీయ విద్యా కమిషన్ అని దేనిని అంటారు?
1) రాధాకృష్ణన్ కమిషన్
2) మొదలియార్ కమిషన్
3) కొఠారీ కమిషన్
4) విశ్వవిద్యాలయాల కమిషన్
19/30
పాఠశాలలను ఏర్పాటు చేయాలని పేర్కొన్న విద్యా కమిషన్?
1) సెకండరీ విద్యా కమిషన్
2) ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్
3) జనార్ధన్ రెడ్డి కమిషన్
4) కొఠారీ కమిషన్
20/30
ప్రాథమిక పాఠశాలకు సంబంధించి పటేల్ సిఫారసులో పొందుపరచనిది
1) మూడు గంటల నియత విద్య చాలు
2) ఇంటి పని నిషేధించాలి
3) కృత్య పద్ధతిని ప్రవేశపెట్టాలి
4) టైం టేబుల్ దృఢంగా ఉండాలి
21/30
పదేళ్ల పాఠశాల విద్యలో ఏవి తప్పనిసరిగా ఉండాలని కొఠారీ కమిషన్ పేర్కొంది?
1) సైన్స్ - గణితం
2) గణితం ఆంగ్లం
3) ఆంగ్లం - సైన్స్
4) ఏదీకాదు
22/30
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాల్లో అభ్యసనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్న విద్యా కమిషన్?
1) కొఠారీ కమిషన్
2) రాధాకృష్ణన్ కమిషన్
3) మాధ్యమిక విద్యా కమిషన్
4) రామ్మూర్తి కమిషన్
23/30
మానవ శక్తి అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యను విస్తరించాలని పేర్కొన్న విద్యా కమిషన్?
1) ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ
2) 1968 జాతీయ విద్యా విధానం
3) కొఠారీ కమిషన్
4) మాల్కం ఆదిశేషయ్య కమిటీ
24/30
1) కొఠారీ కమిషన్
2) ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ
3) రామ్మూర్తి కమిటీ
4) 1986 జాతీయ విద్యా విధానం
25/30
SUPW
1)Socially useful productive works
2)Social usage productive works
3)Socially using productive works
4)Socially using preparing works
26/30
'ప్రాథమిక స్థాయిలో పిల్లలకు హోంవర్క్ నిషేధించాలి' అని పేర్కొన్న కమిషన్ ఏది?
1) కొఠారీ కమిషన్
2) ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ
3) మాల్కం ఆదిశేషయ్య కమిటీ
4) ఆచార్య రామ్మూర్తి కమిటీ
27/30
ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్ సూచనల ప్రకారం పాఠ్య పుస్తకాల తయారీ బోధనోపకరాల తయారీ దేని ఆధారంగా జరగాలి?
1) NCTE
2) NCERT
3) SCERT
4) సిట్
28/30
ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అధ్యక్షుడైన ఈశ్వరీ భాయ్ పటేల్ ఏ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు?
1) మద్రాస్
2) ముంబయి
3) గుజరాత్
4) కోల్కతా
29/30
పారిశ్రామిక అభివృద్ధి కోసం ఐటీఐ, పాలీటెక్నిక్ శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసింది?
1) కొఠారీ కమిషన్
2) ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ
3) 1968 జాతీయ విద్యా విధానం
4) మొదలియార్ కమిషన్
30/30
కరికులమ్ రివ్యూ కమిటీ అని దేన్ని అంటారు?
1) కొఠారీ కమిషన్
2) మాల్కం ఆదిశేషయ్య కమిటీ
3) ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ
4) 1968 జాతీయ విద్యా విధానం

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Section