Type Here to Get Search Results !

TET Child Development and Pedagogy MCQ Test-9 | Practice Questions & Answers

DSC/TET Child Development and Pedagogy MCQ Test-11 | Practice Questions & Answers

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/20
క్రింది వాటిలో ఒక వ్యక్తి అంతర్గత భేదానికి సంబంధించింది
A)షెన్ వార్న్ ప్రపంచంలోనే గొప్ప స్పిన్ బౌలర్
B) ధోని బ్యాటింగ్ మరియు కీపింగ్ కూడా అతనొక్కడే బాగా చేస్తాడు
C)ఇండియా టీం లో యువరాజ్ సింగ్ ఆల్ రౌండర్
D)ద్రావిడ్ బ్యాటింగ్ చేస్తాడు, కానీ బౌలింగ్ చేయలేడు
2/20
క్రింది వాటి వ్యక్తి అంతర్గత భేదానికి సంబంధించి సరిపోయే ప్రవచనం
A)దీపికా మాత్రమే ఇంట్లో అందరికంటే బాగా చదువుతుంది
B)దీపిక మరియు తన సోదరి గీత ఇద్దరు మంచి చిత్రకారులు
C)దీపిక, గీత కంటే బాగా పాడుతుంది
D)దీపిక మంచి గాయని, కానీ ఆటలు ఆడదు, కానీ వంట చాలా రుచిగా చేస్తుంది
3/20
నోటిఫికేషన్ వస్తుంది అనడం తోనే విద్యార్థులు బుక్ సెంటర్ కు వెళ్లి డీఎస్సీ పుస్తకాలు కొనడం, ఉపాధ్యాయుడు ప్రశ్నలు అడుగుతాడు అంటేనే చదవడం ఇవన్నీ ఏ ప్రేరణగా చెప్పవచ్చు
A)బహిర్గత ప్రేరణ
B)అంతర్గత ప్రేరణ
C)Aమరియు B
D)సాధనా ప్రేరణ
4/20
వైఖరుల కు సంబంధించి సరికానిది
A)వైఖరులు పుట్టుకతోనే ఏర్పడతాయి
B)వైఖరులు మారుతూ ఉంటాయి
C)విద్యార్థుల విజయం వారి వైఖరుల పై ఆధారపడి ఉంటుంది
D)ఒక అంశాన్ని మూల్యాంకనం చేయడమే వైఖరి
5/20
మెదడు, వెన్నుపాము నిర్మాణంలో లోపాలు, పనితీరులో లోపాల వల్ల మెదడు సామర్థ్యం తగ్గే ఈ రుగ్మతను ఏమని పిలుస్తారు
A)కనిష్ట మస్తిష్క దుష్కరణ
B)గరిష్ట మస్తిష్క దుష్కరణ
C)మాధ్యమిక మస్తిష్క దుష్కరణ
D)మితమైన బుద్ధి మాంద్యత
6/20
డేనియల్ గోల్ మన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో 25 నైపుణ్యాలతో కూడిన ఐదు విశేషకాలు ఉన్నాయి అయితే ఆ ఐదు విశేషకాలలో లేని అంశం
A)స్వీయ అవగాహన
B)స్వీయ నియంత్రణ
C)స్వీయ ప్రేరణ
D)సానుభూతి
7/20
ఈ గ్రంథి పనితీరు సరిగా లేకపోతే మనిషి శరీరంలో అతి దీర్ఘ కాయత్వం ఏర్పడుతుంది
A)అవాటు గ్రంథి
B)అది వృక్క గ్రంథి
C)పియూష గ్రంథి
D)నూనె
8/20
అద్దె ఇంట్లో ఎక్కువ రోజులు ఉన్న వ్యక్తి సొంత ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఒకరోజు బస్సు దిగి అనుకోకుండా మళ్ళీ పాత అద్దే ఇంటికి వెళ్లి తలుపులు కొట్టడం ఏ భావన
A)ఉన్నత క్రమ నిబంధనం
B)పురోగమన అవరోధం
C)సామాన్యి కరణం
D) అయత్న సిద్ధ స్వాస్థ్యము
9/20
ప్రమాదాలు, దెబ్బలాటలు, సామూహిక కార్యక్రమాలు మొదలగునవి చందు కి చూపించడం జరిగింది. తర్వాత చందు వాటిని కొన్ని రోజుల తర్వాత అదే విధంగా వివరించ లేకపోవడం అనునది
A)కథనాలు
B)ఆకృతుల పునరుత్పాదనం
C) ద్వంద సంసర్గులు
D) శబ్ద ప్రమాణం
10/20
బాల్యమిత్రుడు ఒకరు కనిపించినప్పుడు బాల్య స్నేహితులందరూ అప్రయత్నంగా గుర్తుకురావడం ఏ స్మృతి
A) క్రియాత్మక స్మృతి
B) దీర్ఘకాలిక స్మృతి
C)స్వల్పకాలిక స్మృతి
D)నిష్క్రియాత్మక స్మృతి
11/20
మన తీరని కోరికలు బాధాకర ఘటనలు మొదడు ఈ మనస్సులోకి నెట్టి వేయబడతాయి
B)ఉపచేతనం
B)అచేతనం
C)సుప్త చేతనం
D) దమనం
12/20
ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడని చెప్పినవారు
A)గెట్స్
B)లారెన్స్ పాఫర్
C)బెర్నార్డ్
D)ముర్రే
13/20
ఇందిరకు ఇంజక్షన్ టాబ్లెట్ వేసుకోవడం ఇష్టం ఉండదు అలాగే జ్వరంతో జలుబుతో బాధపడడం ఇష్టం ఉండదు ఇది ఏ రకమైన సంఘర్షణ
A)ఉపగమ - ఉపగమ
B)ఉపగమ - పరిహార
C)పరిహార - పరిహార
D)ద్వి ఉపగమ - పరిహార
14/20
వ్యక్తుల ప్రవర్తనను చిన్నాభిన్నం కాకుండా ఇతరులు తమ ని తక్కువగా చేసి చూడకుండా కాపాడేది
A)అలవాట్లు అభిరుచులు
B)రక్షక తంత్రాలు
C)అలవాట్లు
D)వైఖరులు
15/20
ఇష్టపడ్డ అమ్మాయి ని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కానీ తల్లిదండ్రులు బాధపడతారేమోననే సంఘర్షణ
A)ఉపగమ - ఉపగమ
B)ఉపగమ - పరిహార
C)పరిహార - పరిహార
D)ద్వి ఉపగమ - పరిహార
16/20
మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు పీచ్ బాలేదు కాబట్టి ఓడాం అనడం అనడం
A)సానుభూతి
B)నిరాకరణం
C)ప్రక్షేపణం
D)హేతుకికరణం
17/20
ఫలానా కలెక్టర్ మా ఊరి వాడే నా మిత్రుడే అని గర్వంగా చెప్పుకోవడం ఏ రక్షణ తంత్రం
A)స్వైర కల్పన
B)తదాత్మికరణం
C)ప్రక్షేపణం
D)విస్తాపనం
18/20
ఉద్యోగం పొందలేని వ్యక్తి వ్యాపారం ప్రారంభించి గొప్ప వ్యాపారవేత్త కావడం
A)విస్తాపనం
B)ప్రతి గమనం
C)ప్రాయశ్చిత్తం
D)పరిహారం
19/20
డకౌట్ అయిన ధోని బ్యాట్ నేలకేసి కొట్టడం
A)ఉపసంహరణ
B)పరిహారం
C)దమనం
D)విస్తాపనం
20/20
మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి లక్షణ కానిది
A)వాస్తవాలను గ్రహించే శక్తి ఉంటుంది
B)ఆశావాద దృక్పథం ఉంటుంది
C)వ్యాకులతను కలిగి ఉంటాడు
D)శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Section