Type Here to Get Search Results !

DSC PERSPECTIVES IN EDUCATION MCQ TEST-5/విద్యా దృక్పథాలు | Practice Questions & Answers

DSC Perspectives in Education MCQ Test | Practice Questions & Answers

DSC Perspectives in Education MCQ Test

Practice the most important multiple-choice questions of Perspectives in Education for the DSC exam.Test your knowledge and get ready to succeed!

ఇచ్చిన నాలుగు ఆప్షన్ లలో సరైన ఆప్షన్ పై క్లిక్ చేయండి.

టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ ను క్లిక్ చేయండి.

Practice the most important multiple-choice questions of Perspectives in Education for the DSC exam.Test your knowledge and get ready to succeed!

ఇచ్చిన నాలుగు ఆప్షన్ లలో సరైన ఆప్షన్ పై క్లిక్ చేయండి.

టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ ను క్లిక్ చేయండి.

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/20
విద్యావిధానంలో 5 + 3 + 4 + 3 స్థాయులను సూచించిన కమిటీ ఏది?
1) ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ
2) మొదలియార్ కమిటీ
3) కొఠారీ కమిషన్
4) విశ్వవిద్యాలయ కమిటీ
2/20
వేదవిద్యలో 'ఉపనయనం' అనే ఉత్సవంతో ప్రారంభమైన అనంతరం స్వీకరించే ఆశ్రమం ఏది?
1) సన్యాస ఆశ్రమం
2) వానప్రస్థ ఆశ్రమం
3) గృహస్థ ఆశ్రమం
4) బ్రహ్మచర్య ఆశ్రమం
3/20
బౌద్ధ విద్యావిధానంలో విద్యా కార్యక్రమాల ప్రారంభ - ముగింపు ఉత్సవాలు వరుసగా.......
1) ఉపనయనం - ఉపసంపద
2)ఉపసంపద-పబ్బజ
3) పబ్బజ -ఉపనయనం
4) పబ్బజ -ఉపసంపద
4/20
ముస్లిం విద్యావిధానంలో కీలక పాత్ర పోషించిన విద్యాకేంద్రాలు మదర్సా, ముక్తబ్. ఇవి ఏ స్థాయి విద్యనందించాయి?
1) ఉన్నత కళాశాల స్థాయి విద్య
2) ఉన్నత - ప్రాథమిక పాఠశాల విద్య
3) ప్రాథమిక - ఉన్నతస్థాయి పాఠశాల
4) ఉన్నత - వృత్తి విద్య
5/20
విద్యకు సంబంధించిన ప్రాథమిక భావనల్లో లేనిది ఏది?
1) జ్ఞానార్జన కోసం విద్య నేర్చుకోవడం
2) పనిచేయడానికి అభ్యసించడం
3) సంపాదనకు అభ్యసించడం
4)పైవన్నీ
6/20
విద్యార్థుల్లో ఏ రకమైన మార్పు తీసుకురావడానికి పాఠశాలలు కృషి చేయాలి?
1) శారీరక మార్పులు
2) మానసిక మార్పు మాత్రమే
3) సంపూర్ణ సమగ్ర మార్పు
4) సాంఘిక మార్పు
7/20
భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు సామాజికంగా వృద్ధి చెందడానికి కృషిచేస్తుంది?
1) ఆర్టికల్ 17
2) ఆర్టికల్ 46
3) ఆర్టికల్ 24
4) ఆర్టికల్ 45
8/20
ప్రాథమిక విద్య అభివృద్ధి చెందకపోవడానికి హర్టాగ్ కమిటీ -1929 కింది ఏ అవరోధాన్ని సూచించింది?
1) సరైన పాఠశాల భవనాలు లేకపోవడం
2) వృథా- స్తబ్దత
3) పాఠశాలలో ఆటస్థలం లేకపోవడం
4) మరుగుదొడ్లు తాగునీటి సదుపాయం లేకపోవడం
9/20
" లెర్నింగ్ వితౌట్ బర్డెన్" అనే శీర్షికతో నివేదికను తయారు చేసిన కమిటీ ఏది?
1) జాతీయ విద్యావిధానం 1986 విద్యావిధానం
2) సర్వశిక్షా అభియాన్
3) కొఠారీ కమిషన్
4) యశ్పాల్ కమిటీ
10/20
భారతీయ విద్యావిధానానికి మాగ్నాకార్టాగా ఉడ్స్ నివేదికను పేర్కొన్నదెవరు?
1) హెచ్.ఆర్. జేమ్స్
2) ఛార్లెస్ గ్రాంట్
3) జేవియర్
4) రిప్పన్
11/20
NPE-1986 విద్యావిధానాన్ని సమీక్షించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి, ప్రస్తుత విధానాలను అధ్యయనం చేసి, ఆచరణాత్మక సిఫారసులు చేసేందుకు ఏర్పాటైన కమిటీ ఏది?
1) మాల్కం ఆదిశేషయ్య కమిటీ
2) ఆచార్య రామ్మూర్తి కమిటీ
3) యశ్పాల్ కమిటీ
4) రామమూర్తి కమిటీ
12/20
విద్యావిధానంలో అత్యంత ఆధునిక పద్ధతిగా పేర్కొన్న ప్రక్రియ ఏది?
1) ఏకధృవ ప్రక్రియ
2) ద్విధృవ ప్రక్రియ
3) త్రిధృవ ప్రక్రియ
4) నిరంతర విద్య
13/20
నియంత్రిత విద్య అనే పేరు గల విద్య ఏది?
1) కృత్రిమ విద్య
3) యాదృచ్ఛిక విద్య
2) నిరంతర విద్య
4) ఆకస్మిక విద్య
14/20
కిందివాటిలో సరికానిది
1) అబాటఉడ్ నివేదిక - గ్రామీణ విశ్వవిద్యాలయ స్థాపన జరగాలి
2) ఉడ్స్ నివేదిక - గ్రాంట్ల మంజూరు నివేదిక
3) యుద్ధానంతర కమిటీ - 4 సంవత్సరాల సుదీర్ఘ ప్రణాళిక -
4) హర్టాగ్ కమిటీ - CABE పునరుద్ధరణ
15/20
'SUPW' ఏర్పాటును సూచించిన కమిటీ ఏది?
1) సెకండరీ విద్యా కమిషన్
2) ఈశ్వరీబాయి పటేల్ కమిటీ
3) మొదలియార్ కమిషన్
4) జాతీయ విద్యావిధానం - 1986
16/20
జాతీయ విద్యావిధానం 1986కి సంబంధించి సరికానిది ఏది?
1) గ్రామీణ విశ్వవిద్యాలయాల ఏర్పాటు
2) సార్వత్రిక పాఠశాలల ఏర్పాటు
3) నవోదయ పాఠశాలల ఏర్పాటు
4) DIETల ఏర్పాటు
17/20
బౌద్ధుల బోధనా భాష ఏది?
1) సంస్కృతం
2)పాళీ
3) హిందీ
4) అరబ్బీ
18/20
విద్యకు సంబంధించి సరైంది
A) విద్య అస్థిరమైంది
B) గతిశీలమైంది
C)చైతన్యమైంది
D) అనుభవ పూర్వకమైంది
1) A, B, C ,D సరైనవి
2) B, C, D సరైనవి
3) B ,D సరైనవి
4) A, B ,C, D సరికావు
19/20
పుణ్యం చేసినవారు తుషి లోకానికి వెళతారని వివరించిన మతం ఏది?
1) బౌద్ధం
2) ముస్లిం
3) క్రైస్తవం
4) హిందూ
20/20
మమనిషిని స్వావలంబకుడిగా,నిస్వార్థపరుడిగా తయారు చేసేదే విద్య' అని వ్యాఖ్యానించింది ఎవరు?
1) ఉపనిషత్తులు
2) రుగ్వేదం
3) భగవద్గీత
4) శంకరచార్యులు
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Section