Type Here to Get Search Results !

TET Child Development and Pedagogy MCQ Test-10 | Practice Questions & Answers

DSC/TET Child Development and Pedagogy MCQ Test-11 | Practice Questions & Answers

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/19
అంతఃపరిశీలన పద్ధతిని ప్రవేశపెట్టింది?
1) అరిస్టాటిల్‌
2) సోక్రటిస్
3) ప్లేటో
4) అగస్టీన్‌
2/19
అంతఃపరిశీలన పద్ధతికి సంబంధించి సరికానిది ఏది?
1) దీనిలో పరిశీలించేవారు పరిశీలించబడే వారు ఒక్కరే
2) ఇది వ్యక్తి చేతనను పరిశీలిస్తుంది
3) ఇది ఆత్మాశ్రయ పద్ధతి
4) దీనిని భాష రానివారిపైన జంతువుల పైన ఉపయోగించలేము
3/19
మానవ స్వభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞానం’ అని తెలిపినవారు
1) ఎడ్విన్‌ జి.బోరింగ్‌
2) ఉడ్‌వర్త్‍
3) విలియం జేమ్స్‍
4) స్కిన్నర్‌
4/19
కింది వాటిలో ఫ్రోబెల్‌కు సంబంధించినది?
1) స్వయం వివర్తన (self unfolding)
2) విద్యార్థులకు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు బోధన కొనసాగాలి
3) స్వయం బోధన (self teaching)
4) స్వయం ప్రకాశం (self expression)
5/19
శిశు మనోవిజ్ఞానశాస్త్ర పితామడు ఎవరు?
1) స్కిన్నర్‌
2) ఊంట్‌
3) స్టాన్‌లీ హాల్‌
4) ఫ్రోబెల్‌
6/19
సంరచనాత్మక వాదానికి సంబంధించి సరికానిది ?
1) దీనిని ఊంట్‌ ప్రారంభించాడు
2) ఇది చేతనానుభవాలను వివరిస్తుంది
3) దీనికి కంటెంట్‌ సైకాలజీ అని పేరు
4) దీని ప్రకారం మనస్సులోని మూల పదార్థాలు అనంతం
7/19
Behaviour An Introduction to Phsycology’ రచయిత ఎవరు?
1) జె.బి. వాట్సన్‌
2) విలియం జేమ్స్‍
3) గాల్టన్‌
4) ఊంట్‌
8/19
సంజ్ఞానాత్మక సిద్ధాంత రూపకర్త ఎవరు?
1) స్కిన్నర్‌
2) పియాజే
3) ఫ్రాయిడ్‌
4) విలియం జేమ్స్‍
9/19
అవసరాల సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు?
1) స్కిన్నర్‌
2) ఊంట్‌
3) అబ్రహం మాస్లోన్‌
4) విలియం జేమ్స్‍
10/19
వివిధ రకాల మానసిక రుగ్మతలను అధ్యయనం చేసే మనోవిజ్ఞానశాస్త్రం ఏది?
1) అపసామాన్య మనోవిజ్ఞానశాస్త్రం
2) సామాన్య మనోవిజ్ఞానశాస్త్రం
3) వికాసాత్మక మనోవిజ్ఞానశాస్త్రం
4) అనుప్రయుక్త మనోవిజ్ఞానశాస్త్రం
11/19
ప్రయోగాత్మక మనోవిజ్ఞానశాస్త్ర ఆద్యుడు ఎవరు?
1) టిష్నర్‌
2) కోహ్లెర్‌
3) ఊంట్‌
4) ఫ్రాయిడ్‌
12/19
ఒక వ్యక్తి ఆజన్మాంతం పొందే అభ్యసనాను భవాలను వర్ణించి, విశదపరిచేదే విద్యా మనోవిజ్ఞానశాస్త్రం’ అన్నది ఎవరు?
1) స్కిన్నర్‌
2) పీల్‌
3) క్రో అండ్‌ క్రో
4) గారెట్‌
13/19
అతి పురాతన శాస్త్రీయ మనోవిజ్ఞానశాస్త్ర పద్ధతి ఏది?
1) సంఘటన రచన పద్ధతి
2) ఊహా పద్ధతి
3) అంతః పరిశీలన పద్ధతి
4) మనోవిశ్లేషణ పద్ధతి
14/19
ఒక సంఘటన అధారంగా ప్రవర్తనను అంచనావేసే పద్ధతి ?
1) పరిశీలన పద్ధతి
2) ప్రయోగ పద్ధతి
3) సంఘటన రచన పద్ధతి
4) ఊహా పద్ధతి
15/19
అంతఃపరిశీలన పద్ధతికి సంబంధించి సరికానిది?
1) ఇది ఎక్కువ వస్తు నిష్ఠమైనది
2) ఇది సంరచనాత్మకవాదుల పద్ధతి
3) చేతనానుభవాల అధ్యయనం చేయవచ్చు
4) భాష రాని వారిపై పసిపిల్లలపై ప్రయో గించలేం
16/19
క్రీడా స్థలంలో విద్యార్థుల ప్రవర్తనలను పరిశీలించడం
1) సహజ పరిశీలన
2) నియంత్రిత పరిశీలన
3) సంచరిత పరిశీలన
4) అసంచరిత పరిశీలన
17/19
పిల్లల్లో ఒకడుగా ఉంటూ పిల్లల ప్రవర్తనను పరిశీలించడం ఏ రకమైన పరిశీలన?
1) సహజ
2) నియంత్రిత
3) సంచరిత
4) అసంచరిత
18/19
Observation Domeను రూపొందించింది ?
1) పావ్‌లోవ్‌
2) స్కిన్నర్‌
3) గెసెల్‌
4) ఊంట్‌
19/19
ఒక వ్యక్తిలోని వివిధ ముఖ్యాంశాలను నిశితంగా, లోతుగా పరిశీలించి, నమోదు చేసి, విశ్లేషించి, వ్యాఖ్యానించడాన్ని ఏమంటారు?
1) ప్రయోగ పద్ధతి
2) క్రమాభివృద్ధి పద్ధతి
3) వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి
4) ప్రయోగ పద్ధతి
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Section