How to Attempt the MCQ Test
- Choose one option from the given 4 alternative options.
- Your chosen option will appear in grey color.
- After attempting all the questions, click the Submit button.
- Correct answers will be shown in green color.
- Wrong answers will be shown in red color.
- Your score will be displayed after submission.
- Every correct answer gives 1 mark.
- Every wrong answer deducts 1/4 mark from your total score.
1/15
జీన్ పియాజె ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు.
2/15
పిల్లలు ఆగకుండా ఏదోఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక 'వాగుడుకాయ' దశగా పిలువబడే వికాస దశ
3/15
ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని 'సాంఘిక నేర్పరులు' అంటారు.
4/15
ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం
5/15
రవికి ఇంటిపని చేయాలని లేదు అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు - ఇక్కడి సంఘర్షణ
6/15
పిల్లలలో భాషా వికాసం మొదట ముద్దుపలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది - ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం
7/15
వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం
8/15
అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ
9/15
వ్యక్తి ‘సామర్థ్యం' అనే సద్గుణాన్ని సాధించుకునే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి
10/15
ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవలేకపోయినా, తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడడం - ఈ సందర్భంలోని రక్షక తంత్రం
11/15
వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం
12/15
నిబంధన సహిత, నిబంధన రహిత ప్రతిచర్యలు దీని అధీనంలో జరుగుతాయి.
13/15
హార్మోనియం వాయించటం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలాయింపు రకం
14/15
మాస్లోవ్ ప్రకారం నిమ్నశ్రేణి అవసరం
15/15
లత రకరకాల త్రిభుజాలను గీసి, వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాల మొత్తం 180°గా గుర్తించుకుంది. ఇక్కడ స్మృతి రకం