DSC Maths Methodology MCQ Test
Practice the most important multiple-choice questions of Maths Methodology for the DSC exam.Test your knowledge and get ready to succeed!
Maths Methodology Multiple choise questions and answers
How to Attempt the MCQ Test
- Choose one option from the given 4 alternative options.
- Your chosen option will appear in grey color.
- After attempting all the questions, click the Submit button.
- Correct answers will be shown in green color.
- Wrong answers will be shown in red color.
- Your score will be displayed after submission.
- Every correct answer gives 1 mark.
- Every wrong answer deducts 1/4 mark from your total score.
1/15
గ్రీకు భాషలో 'Manthanein' అనగా?
2/15
హిందీ లేదా పంజాబీ భాషలో గణితానికి పేరు?
3/15
గణితం సంఖ్య, దాని మాపనాల విజ్ఞానం అని నిర్వచించినది?
4/15
'పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితం' అని తెలిపినది?
5/15
ఆవశ్యక పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితం’ అని నిర్వచించినది?
6/15
హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం' అని తెలిపినది?
7/15
'విద్యార్థి గణితసమస్యలను సాధించేటప్పుడు ఫలితాల గురించి ఓపికతో నిరీక్షిస్తాడు'- ఇది ఏ విలువ?
8/15
'క్లిష్టమైన గణిత సమస్య యొక్క ఫలితాన్ని సాధించే వరకు మళ్ళీ మళ్ళీ చేస్తాడు–ఇది ఏ విలువ
9/15
'ఆరోగ్యరక్షణ-పరిశుభ్రత, ఇతరుల పట్ల శ్రద్ధ' ఇది గణితం యొక్క ఏ విలువ?
10/15
ఇతరులతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాడు గణిత పరికరాలను పంచుకొంటాడు' - ఇది ఏ విలువ?
11/15
విద్యార్థి 'రేఖీయ సమీకరణాలను గుర్తించగలుగుతాడు’
12/15
విద్యార్థి “స్థూపం, శంకువు యొక్క వక్రతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం కనుక్కొంటాడు” ఇది ఏ లక్ష్యం
13/15
అభ్యాసకుడు “తగిన సమాచారం ఇచ్చినపుడు -స్థూపాకృతిని కలిగిన స్తంభానికి ప్లాస్టరింగ్ లేదా రంగులు వేయడానికి అవసరమయ్యే ఖర్చును కనుక్కొంటాడు” ఇది ఏ లక్ష్యం?
14/15
అభ్యాసకుడు 'శంకువు ఆకారాన్ని గీస్తాడు' ఇది ఏ లక్ష్యం?
15/15
“దేశాభివృద్ధినే సాధించగల గణితం మరువరానిది” అని తెలిపినది?