DSC-TET History Mcq Test No-3
Current affairs adda
April 26, 2025
How to Attempt the MCQ Test
- Choose one option from the given 4 alternative options.
- Your chosen option will appear in grey color.
- After attempting all the questions, click the Submit button.
- Correct answers will be shown in green color.
- Wrong answers will be shown in red color.
- Your score will be displayed after submission.
- Every correct answer gives 1 mark.
- Every wrong answer deducts 1/4 mark from your total score.
1/10
1903 సంవత్సరంలో బెంగాల్ ను తూర్పు, పశ్చిమబెంగాల్ గా విభజించాలని ప్రతిపదించింది ఎవరు?
A) లార్డ్ హోల్డింగ్
B) లార్డ్ కర్జన్
C) వారన్ హోస్టింగ్
D) మౌంట్ బాటిన్
2/10
క్రింది వానిలో సరియైనవి ఎది?
A) స్వదేశీ ఉద్యమం వల్ల విదేశీ పరిశ్రమలకు లాభం వచ్చింది
B) స్వరాజ్యం నా జన్మ హక్కు అని బిపిన్ చంద్రపాల్ ప్రకటించాడు
C) స్వదేశీ ఉద్యమం వల్ల దేశంలో వస్త్ర పరిశ్రమ ఊపందుకుంది
D) ప్రతి సంవత్సరం జనవరి నెలలో కాంగ్రెస్ సమావేశాలు జరిగేవి
3/10
మహా బెంగాల్ కరువు ఎప్పుడు సంభవించింది?
A) 1942
B) 1945
C) 1943
D)1946
4/10
సరి కానీ అంశంను గుర్తించండి?
A)గాంధీజీ మనదేశంలో చేసిన మొదటి ఉద్యమం చంపారణ్ ఆందోళన1917
B) రౌలాత్ చట్టం ను గాంధీ తో పాటు వ్యతిరేకించింది మహమ్మద్ అలీ జిన్నా
C)రౌలాత్ చట్టంను బ్రిటిష్ ప్రభుత్వం 1919 లో ఏర్పాటు చేసింది
D) 1919 లో గాంధీజీ అహ్మదాబాద్ నూలుమిల్లుల కార్మికుల సమ్మెను నిర్వహించడు
5/10
క్రింది వానిలో సరిఅయిన అంశాలను గుర్తిచండి?
A)1937 లో రాష్ట్ర ప్రభుత్వలకు జరిగిన ఎన్నికలలో 482 ముస్లిం నియోజకవర్గంలలో 102 స్థానాలు ముస్లింలిగ్ గెల్చుకుంది
B) కాంగ్రెస్ 58 ముస్లిం నియోజకవర్గలలో పోటీచేసి 26 స్థానాలలో గెల్చినది
C)1937 ఎన్నికలలో మొత్తం ముస్లిం ఓట్లలో 4.4 శాతం మాత్రమే ముస్లింలిగ్ కి లభించాయి
D) అన్ని సరి అయినవి
6/10
1935 భారత ప్రభుత్వం చట్టం ప్రకారం జరిగిన ఏన్నికలలో జనాభాలో ఓటు హక్క పొందినవవారి శాతం?
A) రాష్ట్ర శాసనసభ ఎన్నికలు 12% కేంద్ర శాసన సభ ఎన్నికలు 1%
B) రాష్ట్ర శాసనసభ ఎన్నికలు 11 % కేంద్ర శాసన సభఎన్నికలు1%
C) రాష్ట్ర శాసనసభ ఎన్నికలు 1% కేంద్ర శాసన సభఎన్నికలు 12%
D) పైవి ఏవి కావు
7/10
సరికాని అంశాలను గుర్తించండి?
A) బ్రిటిష్ విధానాలతో విసిగిపోయిన కాంగ్రెస్ 1939 అక్టోబర్ లో ప్రభుత్వలాచే రాజీనామా చేయించింది
B) భారతీయులకు స్వతంత్రం ఇవ్వడానికి లేబర్ పార్టీ సుముఖంగా ఉంది
C) పాకిస్తాన్ అనే పేరు చౌదరి రెహమాత్ ఆలీ రూపొందించాడు
D) విప్లవవాదుల యుగముగా 1920 నుండి 1940 వరకు గల కాలాన్ని భావిస్తారు
8/10
ఖిలఫత్ ఆందోళనకు నాయకత్వం వహించినవారు?
A) మహమ్మద్ అలీజిన్నా
B) మహమ్మద్ అలీ
C)షాకత్ అలీ
D) B& సి
9/10
గాంధీజీ కాంగ్రెస్ నాయకుడిగా ఏ సమావేశంలో గుర్తించడం జరిగింది?
A) 1916 లక్నో సమావేశం
B)1929 లాహోర్ సమావేశం
C) 1920 నాగపూర్ సమావేశం
D)1942 బొంబాయి సమావేశం
10/10
క్రింది వాటిలో సరికానిది గుర్తించండి?
A) గాంధీజీ దండి అనే గ్రామంకు వెళ్ళి 1930 మార్చ్ 12 న ఉప్పును తయారుచేసే చట్టాలను ఉల్లంఘించాలని నిర్ణయం తీసుకున్నాడు
B)మార్చ్ 13 నుండి ఏప్రిల్ 6 వరకు 78 మంది అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు పాదయాత్రగా వెళ్ళాడు
C)325 కిలోమీటర్ల దూరంని 28 రోజుల పాదయాత్రతో పూర్తి చేసి దండి గ్రామానికి చేరుకున్నాడు
D) 1930 ఏప్రిల్ 6వ తేదీన దండికి చేరుకొని పిడికెడు ఉప్పు తీసి బ్రిటిష్ చట్టాలు ఉల్లంఘించాడు