Type Here to Get Search Results !

DSC-TET History Mcq Test No-1

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/2
క్రింది వానిలో సరికానిది ఏవి?
A)భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు మ్యాదరి బాగయ్య
B)భాగ్యరెడ్డి వర్మ జగన్ మిత్రమండలిని 1960లో స్థాపించాడు
C) దళితులు బౌద్ధం స్వీకరించాలని ప్రచారం చేశాడు
D) దళితుల విద్యకు ప్రత్యేక నిధులు కేటాయించాల నిజాంను ఒప్పించాడు
2/10
క్రింది వానిలో సరి అయినవి ఏవి?
A) భాగ్యరెడ్డి వర్మ అచల సిద్ధాంతం బ్రహ్మ సమాజ్ సిద్ధాంతాలను అనుసరించాడు
B)అంబేద్కర్ 1920లో " బహిష్కరత్ భారత్ "అనే తెలుగు పత్రికను స్థాపించాడు
C) గాంధీజీ అంటరాని వారిని హరిజనులను( దేవుడి ప్రజలు) గా పిలిచాడు
D) అంబేద్కర్ జీవిత చరమ దశలో హిందూ మతాన్ని స్వీకరించాడు
3/10
బ్రహ్మ సమాజం స్థాపించిన వారు?
A) ఆత్మరామ్ పాండురంగ
B) మహాత్మా గాంధీ
C) జ్యోతిబాపూలే
D) రాజా రామ్మోహన్ రాయ్
4/10
క్రింది వాటిలో సరికానివి ఏవి?
A) 1932 లో  అంటరానితనాన్ని వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నిర్వహించాడు
B) ఈశ్వరి బాయి రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియకు జాతీయ అధ్యక్షురాలుగా పనిచేసింది
C)1950 లో వరంగల్ నగరపాలక సంస్థకు జాతీయ అధ్యక్షురాలుగా పనిచేస్తుంది
5/10
శారద చట్టం చేయబడిన సంవత్సరం?
A) 1929
B) 1939
C) 1909
D) 1839
6/10
బిఆర్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ?
A) ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ
B) ఇండిపెండెంట్ లేబర్ పార్టీ
C) బహుజన్ సంఘ్
D) మహర్ ఉద్యమ పార్టీ
7/10
క్రింది వానిలో సరైనవి ఏవి
A) నారాయణ గురు తమిళనాడులో జన్మించారు
B)" ఒకే మతం ఒకే దేవుడు "అనే భావన ప్రచారం చేసిన మత గురువు జ్యోతిబాపూలే
C)1876 లో జ్యోతిబాపూలే సత్యశోధిక సమాజాన్ని ఏర్పాటు చేశారు
D) జ్యోతిబాపూలే కుల వ్యవస్థను నిరసిస్తూ "గులాంగిరి" అనే గ్రంధాన్ని రచించాడు
8/10
1875లో దివిజ్ఞాన సమాజంను స్థాపించినది?
A) అనిబిసెంట్
B) ఆల్కట్ బ్లావాట్సకి
C) విలియం జోన్స్
D) స్వామి వివేకానంద
9/10
క్రింది వానిలో సరికానిఅంశం గుర్తించండి?
A) స్వామి వివేకానంద 1863 లో కలకత్తాలో జన్మించాడు
B) వివేకానందుని యొక్క  ఆధ్యాత్మిక గురువు రామకృష్ణుడు
C)1897 బేలూరు( పశ్చిమబెంగాల్లో) రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద ప్రారంభించాడు
D) వివేకానందుడు శీల నిర్మాణంకు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వలేదు
10/10
వేదాలకు తరలి వెళ్ళండి" అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు?
A) స్వామి దయానంద సరస్వతి
B) స్వామి వివేకానంద
C) కందుకూరు వీరేశలింగం
D) దేవేంద్ర నాథ్ ఠాగూర్
Result:
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Section