Choose one option from the given 4 alternative options.
Your chosen option will appear in grey color.
After attempting all the questions, click the Submit button.
Correct answers will be shown in green color.
Wrong answers will be shown in red color.
Your score will be displayed after submission.
Every correct answer gives 1 mark.
Every wrong answer deducts 1/4 mark from your total score.
1/10
వాతావరణం దాదాపుగా ఎన్ని కిలోమీటర్ల మందం ఉంటుంది?
A)100 కిలోమీటర్లు
B)500 కిలోమీటర్లు
C) 1000 కిలోమీటర్
D) 1000 మీటర్లు
2/10
వాతావరణంలో వాయువులు ఉండటం వలన వాయువులకు ఉండే గుణాలు అన్ని వాతావరణం కీ ఉన్నాయి
A)ఇందులో ప్రధానమైనవి ఆక్సీజన్ 21%,నత్రజని 78%,ఇతర వాయువులు చాలా తక్కవ పరిమాణం లో వున్నాయి
B)మేఘాలు నీటి ఆవిరి కాదు, నీటి తుంపరులు
C)ఇచ్చిన స్టేట్మెంట్ కీ A సరి అయినది, B సరికాదు
D) అన్ని సరి అయినవి
3/10
సరికాని అంశంను గుర్తించండి
A)సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు ఎరుపు రంగులో ఉంటాడు దీనికి కారణం వాతావరణం లోని రేణువులు#
B)ఉష్ణగ్రత, వర్షపాత పరిస్థితులును ప్రభావితం చేయటం తో రేణువులు సమస్యలను కూడా కలుగచ్చేస్తాయి
C)మనుషులు ఊపిరి తీసుకోవటానికి ఇబ్బంది కలుగచ్చేస్తాయి
D)ఈ రేణువులు ఏర్పడుటకు కారణం మనుషులు అడవులు తగలబెట్టడం పెట్రోల్ వినియోగం పారిశ్రామిక వ్యర్థాలు
4/10
వాతావరణంలో పదర్థల ఆధారంగా పొరలు రెండుగా విభజించిటం జరిగింది అవి బహు రూప ఆవరణం సమరూప ఆవరణం
A)సమరూప అవరణం 90కిలోమీటర్లు ఎత్తు వరకు వుంటూ ఇందులో ట్రోపో, స్ట్రాటో, మీసో 3పొరలు ఉంటాయి ఇందులో నత్రజని ఆర్గాన్ CO2 వాయువుల నిష్పత్తి వేరు వేరుగా ఉంటుంది
B)బహురూప అవరణం 90కిలోమీటర్లు కంటే ఎత్తు ఎక్కువ గా ఉంటుంది ఇందులో థర్మో అవరణం ఎక్స ఆవరణం రెండు పొరలు ఉంటాయి ఇందులో వాయువుల నిష్పత్తి ఆంత ఒకే రకంగా ఉంటుంది
C) ఇచ్చిన స్టేట్మెంట్ కు A & B సరిఅయినవి
D) ఇచ్చిన స్టేట్మెంట్ కు A&B సరికావు
5/10
ట్రోపో అవరణం గురించి సరికానిది ఏది?
A)వాతావరణం లోని కింది పోర ఇది
B)ధ్రువల వద్ద దీని ఎత్తు 13 కిలోమీటర్లు భూమధ్యరేఖ వద్ద 18 కిలోమీటర్లు సగటు సరాసరి ఎత్తు 8కిలోమీటర్లు
C)వాతావరణం లోని వాయువులు దాదాపుగా 75% ఈ పోరలోనే ఉంటాయి శీతోష్ణస్థితి వర్షపాతం ఈ పోరలోనే సంభావిస్తాయి
D)ఈ పోరలో పైకి వెళ్తున్న కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది
6/10
జెట్ విమానాలు ఎగరడానికి అనుకూలంగా వుండే పోర ఏది?
A)స్ట్రాటో ఆవరణం
B)మీసో అవరణం
C) ట్రోపో అవరణం
D)థర్మో అవరణం
7/10
క్రింది వానిలో సరి అయినది గుర్తించండి
A)విశ్వంలో నుండి ఉల్కలు ప్రవేశంచగానే థర్మో అవరణం లో కాలిపోతాయి
B)థర్మో అవరణం లో ఎత్తుకు వెళ్తున్న కొలిది ఉష్ణగ్రతలు వేగంగా తగ్గుతాయి
C)రేడియో తరంగాలను భూమి మీదకు పరావర్తనం చేసే పోర మీసో అవరణం
D)థర్మో ఆవరణం లో విద్యుత్ ఆవేశాలు అనబడే ఆయాన్లు ఉంటాయి
8/10
సరి అయిన ప్రవచనం ను గుర్తించండి
A)గాలి తక్కువ పిడనం వున్న ప్రాంతాల నుండి ఎక్కవ పిడనం వున్నా ప్రాంతాలకు వీస్తుంది
B) ఉష్ణోగ్రత, పిడనం కు అనులోమానుపాత సంబంధం వుంటుంది
C)భూమి మీద పిడనం తగ్గింది అంటే అక్కడ తక్కవ పరమాణువులు ఎక్కవ ఖాళీ వుంది అని అర్థం
D)గాలి పైనుండి ఎప్పుడు కిందికి వీస్తుంది#
9/10
సరికాని ప్రవచనం ను గుర్తించండి?
A)సముద్రం కంటే భూభాగం తొందరగా వేడెక్కుతుంది తొందరగా చల్లరుతుంది
B)సముద్రం నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లారుతుంది
C)అల్ప పిడన ప్రాంతాల నుండి అధిక పిడన ప్రాంతాలకు గాలి ప్రవహించడంని పవనము అంటారు
D)గాలి నిదానంగా హాయిగా వీచే దానిని సమీరo తెమ్మర అంటారు
10/10
మన దేశంలో ఏ తీరంలో చాలా వేగంగా విచే తుఫాను గాలులు ఉంటాయి