Type Here to Get Search Results !

DSC-TET ECONOMICS MCQ QUIZ NO-1

How to Attempt the MCQ Test

  • Choose one option from the given 4 alternative options.
  • Your chosen option will appear in grey color.
  • After attempting all the questions, click the Submit button.
  • Correct answers will be shown in green color.
  • Wrong answers will be shown in red color.
  • Your score will be displayed after submission.
  • Every correct answer gives 1 mark.
  • Every wrong answer deducts 1/4 mark from your total score.
1/10
క్రింది వాటిలో సరికానిది ఏది
A) రొమాన్ల కాలంలో బిసంత్ అనేది బంగారు నాణెం
B) మౌర్యుల కాలంలో" పాణ " అనేది వెండి నాణెం
C) "షరఫ్ అంటే నాణెంలు తయారు చేసేవాడు
D) స్వర్ణకారులు రుణాలు కూడా ఇచ్చేవారు
2/10
క్రింది వానిలో సరి కానివి ఏవి
A)భారత దేశంలో తొలి బ్యాంకర్లు బెంగాల్ జగత్ సెట్ లు పట్నా షా మద్రాస్ చెట్టియర్ సూరత్ అరుణ్ జి, నాథ్ జీ
B) 1606 లో అంస్టర్ డ్యాం యూరప్ లో ప్రధాన వాణిజ్య కేంద్రంను ప్రారంభించారు
C) అంస్టర్ డ్యాం లో కేవలం 800 రకాల బంగారు నాణెములు మాత్రేమే మార్పిడి కోసం ఉపయోగించేవారు
D) బ్యాంకర్లు రషీదులను,హుండీలానే దేశమంతా అంగీకరిచేవారు
3/10
క్రింది వాటిలో సరైనవి గుర్తించండి
A)ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీం 2014లో ప్రారంభమైంది
B) దీని ఉద్దేశం పేద ప్రజలకు జీరో బ్యాలన్స్ తో బ్యాంకులో ఖాతాలు తెరిచేలా సదుపాయం కల్పించారు
C) ఈ పథకం కింద ప్రభుత్వం 50000 వరకు ప్రమాద బీమా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తుంది
D) అన్ని సరిఅయినవి
4/10
సరి కానీ అంశంను గుర్తించండి
A) ప్రాథమిక పొదుపు ఖాతాలో జమ మొత్తం లో లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదు
B) ఒక నెలలో ప్రాథమిక పొదుపు ఖాతా నుండి తీసుకున్న మొత్తం పదివేల రూపాయలు మంచి ఉండకూడదు
C)దరఖాస్తు చేసినట్లయితే చిన్న ఖాతాను మరో 12 నెలల వరకు పొడిగించవచ్చు
D) చిన్న ఖాతాలు మొదట ఆరు నెలల వరకు అమలులో ఉంటాయి
5/10
ఎన్ని సంవత్సరాలు దాటిన మైనర్లు సొంతగా పొదుపు ఖాతా తెరుచుకోవచ్చు
A) 08
B)10
C) 12
D)14
6/10
క్రింది ఇచ్చిన వాటిలో సరికాని అంశమును గుర్తించండి
A) చెక్కులు రెండు రకాలు ఓపెన్ చెక్ క్రాస్ చెక్
B) క్రాస్ చెక్కులో నగదు నేరుగా ఇవ్వబడదు ఆ వ్యక్తి ఖాతాలోనే జమ చేయబడుతుంది
C) బ్యాంకుకు ముందుగానే డబ్బులు కట్టి డీడీ తీసుకుంటాము
D) అన్ని రకాల చెల్లింపులకు డిడి ఆమోదయోగ్యమైనది కాదు
7/10
ప్రతిరోజు బ్యాంకులు ఇతర బ్యాంకులతో చెల్లింపు జమలు ఉంటాయి
A) ఒక బ్యాంకు బ్యాంకులన్నిటికీ క్లియరింగ్ బ్యాంకు గా వ్యవహరిస్తుంది
B) ఆ బ్యాంకు లో మిగిలిన బ్యాంకుల అన్నింటికీ ఖాతాలు ఉంటాయి
C)ఏ &బి సరి అయినవి ఏ కు బి సరి అయినా వివరణ
D) ఏ సరి అయినది బి సరికాదు
8/10
క్రింది వాటిలో సరికానిది ఏది
A)NEFT ద్వారా ఒక వ్యక్తి లేదా సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు ఎంత ద్రవ్యం అయినా బదిలీ చేయవచ్చు
B)RTGS ద్వారా కనీసం లక్ష రూపాయలు గరిష్టం ఎంత డబ్బులు అయినా బదిలీ చేయవచ్చు
C)BHIM ( Bharath interface for money ) అనే యాప్ ద్వారా UPI వాడుతు త్వరగా తేలికగా లావాదేవీలు జరపవచ్చు
D) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తక్కవ ఖర్చు భద్రతా వంటి అనేక సదుపాయాలను కల్పిస్తూ రూపే కార్డులు ప్రారంభించింది
9/10
క్రింది వాటిలో సరికానిది ఏది?
A) AEPS ( Adhaar enabled payment system )
B) UPI ( unified Payment interface)
C) IMPS ( Immediate payment systeam)
D) RTGS ( Real time gross settlement)
10/10
సరియైన స్టేట్మెంట్ను గుర్తించండి
A)ప్రతి బ్యాంకు IFS కోడ్ ను కలిగి ఉంటుంది దీనిలో 12 అంకెల సంఖ్య ఉంటుంది
B) మొదటి 4 అంకెలు బ్యాంకు బ్రాంచ్ కోడ్ మిగిలిన అంకెలు బ్యాంకు కోడ్ ను తెలుపుతాయి
C) IFSC అంటే ( indian financial secert code )
D) IFSC ను ఉపయోగించి NEFT& IMPS& RTGS సేవలు ఉపయోగించుకోవచ్చు
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section