Type Here to Get Search Results !

Telangana Udyama Charitra MCQ test-2

1/10
1952 లో ఎవరి నేతృత్వంలో మొదటి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది?
1)రావి నారయణరెడ్డి
2) బద్దం ఎల్లారెడ్డి
3) బూర్గుల రామకృష్ణారావు
4) 1 & 2
2/10
హైదరాబాద్ తొలి హిందూ ముల్కీ?
1) రాయ్ బాల ముకుంద్
2) బూర్గుల రామకృష్ణ రావు
3) పద్మజనాయుడు
4) సరోజిని నాయుడు
3/10
జిల్లాస్థాయి కేడర్ ఉద్యోగాల్లో లోకల్ వారికి 80% రిజర్వ్ చేయబడిన జీ.ఓ?
1) జీ.ఓ.674
2) జీ.ఓ.610
3) జీ.ఓ.124
4) జీ.ఓ.524
4/10
నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఆధ్వర్యంలో నిర్మించిన నిర్మాణాలకు సంబంధించి సరికానిది?
1) ఉస్మానియా జనరల్ హాస్పిటల్
2) హైదరాబాద్ హౌస్
3) ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ
4) ఘనపూర్ ప్రాజెక్టు
5/10
జగిత్యాల జైత్రయాత్ర మహాసభలో తీర్మానించిన అంశాలకు సరైనది?
1) నూతన ప్రజాస్వామిక వ్యవస్థ ను నెలకొల్పు కోవాలి
2) వ్యవసాయ విప్లవాన్ని విజయవంతం చేయాలి
3) దున్నేవాడికే భూమి చెందాలి భూస్వాములు పోలీసుల దౌర్జన్యం నశించాలి
4) పైవన్నీ సరైనవే
6/10
ఆంధ్ర ఉద్యోగులు పంచ సూత్రాలన్నీ వ్యతిరేకిస్తూ ఎప్పుడు తీర్మానం చేశారు?
1) 1972 నవంబర్ 30
2) 1973 నవంబర్ 30
3) 1972 నవంబర్ 29
4) 1973 నవంబర్ 29
7/10
మీరు నవాబ్ అలీ నవాజ్ జంగ్ కు సంబంధించి సరికానిది?
1) ఇతను హైదరాబాద్ రాష్ట్ర మొదటి చీఫ్ ఇంజనీర్
2) నిజాం ప్రభుత్వం స్కాలర్ పై 1896లో లండన్లో కూపర్స్ హిల్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు.
3) 1918 లో చీఫ్ ఇంజనీర్ గా నియమించబడ్డాడు.
4) పైవన్నీ సరైనవే
8/10
1887లో చెరువులు కుంటల నిర్వహణకు పునరుద్ధరణకు ఆరవ నిజాం నిర్ణీత ధరలను నిర్ణయించి ఈ క్రింది ఎవరిలో ఎవరికి వేలంపాటలో ఇచ్చేవాడు?
1) తాలూకా దార్లు
2) గుత్తేదార్లు
3) తహసీల్దార్లు
4) పై అందరికి
9/10
భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు గురించి అంబేద్కర్ యొక్క అభిప్రాయాలకు సరికానిది?
1) భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను స్థాపించడం శ్రేయస్కరం కాదు అయినా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ అనివార్యం.
2) భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు దేశవిచ్చితికి దారితీయును అని పేర్కొన్నాడు.
3) చిన్న రాష్ట్రాల ఏర్పాటు తిరస్కరించాడు.
4) ఒక రాష్ట్రం- ఒక భాష
10/10
1952లో మొత్తం తెలుగు రచయితలలో తొలిసారి కేంద్ర సాహిత్య అవార్డు అందుకున్న తొలి వ్యక్తి ఎవరు?
1) కె.వి.రంగారెడ్డి
2) దేవులపల్లి రామానుజ చార్యులు
3) దాశరథి కృష్ణమాచార్యులు
4) సురవరం ప్రతాపరెడ్డి
Result:

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Section