Type Here to Get Search Results !

Daily current affairs test in telugu June,2021

1/10
ఇటీవల ఏ నగరంలో ఉన్న అరిగ్న్నర్ అన్నా జులాజికల్ పార్కులో కరోనా వల్ల ఒక సింహం మృతి చెందింది?
1)చెన్నై
2) బెంగళూరు
3) హైదరాబాద్
4) ఢిల్లీ
2/10
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు?
1)కుచుకుల్లా దామోదర్ రెడ్డి
2) వెన్నవరం భూపాల్ రెడ్డి
3)వల్లోల్లా గంగాధర్ గౌడ్
4) పల్లా రాజేశ్వర్ రెడ్డి
3/10
ఇటీవల మరణించిన మారిస్ మాజీ అధ్యక్షుడు అనిరుద్ జగన్నాథ్ కు భారత ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నత పౌరపురస్కారం ఏది?
1) పద్మశ్రీ
2) పద్మభూషణ్
3) పద్మ విభూషణ్
4) భారతరత్న
4/10
ఇటీవల మరణించిన సార్ అనిరుద్ జగన్నాథ్ ఏ దేశ మాజీ అధ్యక్షుడు
1) సింగపూర్
2) మారిషస్
3) యూఏఈ
4) ఇరాన్
5/10
WHO ఎగ్జిక్యూటివ్ బోర్డు యొక్క 149 వ సెషన్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
1) వాహిద్ మజ్రుహ్
2) కిమ్ గ్యాంగ్లిప్
3) పాట్రిక్ అమోత్
4) కార్లా మోరెట్టి
6/10
భారతదేశానికి వాట్సాప్ యొక్క గ్రీవెన్స్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు?
1) పరేష్ బి లాల్
2) జె.చంద్రశేఖర్
3) దీపక్ కుమార్ కపూర్
4) అభిజిత్ బోస్
7/10
ఇజ్రాయెల్ యొక్క పదకొండవ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు?
1) షాల్ మోపాజ్
2) రీవెన్ రివ్లిన్
3) మోషే యాలోన్
4) ఐజాక్ హెర్జోగ్
8/10
ఇటీవల మృతి చెందిన పట్రాయని సంగీతరావు ఏ రంగానికి చెందినవారు?
1) కూచిపూడి నాట్యాచార్యుడు
2) సంగీత విద్వాంసుడు
3) వయోలిన్ విద్వాంసుడు
4) తబలా విద్వాంసుడు
9/10
ఇటీవల అగ్నిప్రమాదం వల్ల పూర్తిగా కాలిపోయిన అతిపెద్ద యుద్ధనౌక ఖర్గ్ ఏ దేశానికి చెందింది?
1) ఇరాక్
2) పాలస్తీనా
3) ఇజ్రాయిల్
4) ఇరాన్
10/10
ప్రపంచ సైకిల్ దినోత్సవం ఎప్పుడు?
1) జూన్ 1
2) జూన్ 2
3) జూన్ 3
4) జూన్ 4
Result:

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Section